: ప్రజాస్వామ్య బద్ధంగానే రాష్ట్రవిభజన: దిగ్విజయ్
ప్రజాస్వామ్య బద్ధంగానే రాష్ట్ర విభజన జరిగిందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈరోజు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం ఇరు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేస్తుందని ఆయన అన్నారు. ఎంపీల సస్పెన్షన్ పై ఆయన మాట్లాడుతూ.. పెప్పర్ స్ప్రే చేయం, కంప్యూటర్లు విరగ్గొట్టడం లాంటివి చేస్తే ఏం చేయాలని దిగ్విజయ్ ప్రశ్నించారు.