: సాయంత్రం 4 గంటలకు రాజ్యసభకు విభజన బిల్లు
రాష్ట్ర విభజన బిల్లు రాజ్యసభ గడప తొక్కేందుకు ముహూర్తం ఖరారయింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక్కడ కూడా బిల్లు పాస్ అయితే, తర్వాత తుది ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పాటు అవుతుంది.