: మొనగాడి బ్రాండ్ టాటానే


ప్రపంచంలోనే అత్యధిక విలువ గలిగిన బ్రాండుగా యాపిల్.. అత్యధిక విలువ గలిగిన భారత బ్రాండుగా టాటా తమ స్థానాలను మరోసారి నిలబెట్టుకున్నాయి. టాటా బ్రాండ్ విలువ 21.1 బిలియన్ డాలర్లు (రూ.1,30,820కోట్లు)గా ఉండగా.. యాపిల్ బ్రాండ్ విలువ 105 బిలియన్ డాలర్లు(రూ.6,51,000 కోట్లు)గా ఉంది. ప్రపంచంలో టాప్ 500 విలువైన బ్రాండ్లను బ్రాండ్ ఫైనాన్స్ వెల్లడించింది. 79 బిలియన్ డాలర్లతో శాంసంగ్ ప్రపంచంలోనే రెండో విలువైన బ్రాండ్ గా నిలిచింది. వీటి తర్వాత గూగుల్, మైక్రోసాఫ్ట్, వెరిజోన్, జీఈ, ఏటీ అండ్ టీ, అమెజాన్, వాల్ మార్ట్, ఐబీఎం నిలిచాయి.

  • Loading...

More Telugu News