: అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగను: కిరణ్
సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్ అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనని స్పష్టం చేశారు. తన రాజీనామా ఆమోదం అనంతరం ఆ స్థానంలో ఎవరున్నా తనకు అనవసరమని చెప్పారు. రాష్ట్ర విభజనకు నిరసనగా రాజీనామా చేసిన తనకు, ఇక ఆ సీటు గురించి ఆలోచించనవసరం లేదని తెలిపారు.