: రాజ్ భవన్ బయల్దేరిన సీఎం కిరణ్
రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి రాజ్ భవన్ బయల్దేరి వెళ్లారు. గవర్నర్ ను కలసి ఆయన రాజీనామా లేఖను అందజేయనున్నారు. ప్రస్తుతం సీఎంతో పాటు 8 మంది మంత్రులు, 13 మంది ఎమ్మెల్యేలు, 5 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు.