: సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ


బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కాసేపటి క్రితం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ భేటీకి ఆ పార్టీ అగ్రనేత అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ తదితరులు హాజరయ్యారు. నిన్న అత్యంత కీలకమైన ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు లోక్ సభలో చర్చకు వచ్చిన సందర్భంలో లోక్ సభ ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేత, తదితర అంశాలపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News