: కమల్ నాథ్ తో భేటీ అయిన టీఎంపీలు


కేంద్ర మంత్రి కమల్ నాథ్ తో తెలంగాణ ప్రాంత ఎంపీలు భేటీ అయ్యారు. టీబిల్లు రాజ్యసభ గడప తొక్కనున్న నేపథ్యంలో, సభలో వ్యవహరించాల్సిన తీరుపై వారు చర్చిస్తున్నారు. బిల్లు సభ ఆమోదం పొందడానికి వ్యూహం రచిస్తున్నారు.

  • Loading...

More Telugu News