: కాంగ్రెస్ పార్టీకి పురంధేశ్వరి, దగ్గుబాటి రాజీనామా
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పురంధేశ్వరి, దగ్గుపాటి దంపతులు ప్రకటించారు. కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు పురంధేశ్వరి చెప్పారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు.