: 50 మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం


సీమాంధ్ర కాంగ్రెస్ లో విభజన అంశం చిచ్చు రేపింది. నేడు లోక్ సభలో బిల్లు ఆమోదం పొందడంతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా బాటపడుతున్నారు. ఇప్పటికే మంత్రులు ఏరాసు, పార్థసారథి, గంటా రాజీనామా చేయగా.. కాంగ్రెస్ పార్టీకే చెందిన 50 మంది ఎమ్మెల్యేలు ఈ రాత్రికి రాజీనామా ప్రకటించనున్నారు. కాగా, టీడీపీ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను స్పీకర్ కు పంపాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News