: బిల్లు పాస్ కావడంతో ఆనందంగా ఉంది: డి.కె.అరుణ
తెలంగాణ ముసాయిదా బిల్లును లోక్ సభ ఆమోదించడంతో మంత్రి డి.కె.అరుణ ఆనందం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగానే రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ఆమె చెప్పారు. బిల్లు విషయంలో మొదట బీజేపీ వైఖరి ఆందోళన కలిగించినా.. చివరకు మంచే జరిగిందని ఆమె అన్నారు.