: ప్రసారాలు నిలిపేశారా? నాకు తెలియదే: సుష్మాస్వరాజ్
లోక్ సభ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసిన విషయం తనకు తెలియదని లోక్ సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ తెలిపారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రసారాలు నిలిపేసిన సంగతి తెలియదన్నారు. ఆమె సభలో ప్రసంగించేటప్పుడు బీజేపీ సీనియర్ నేత అద్వానీ సభలో లేరు.