: తెలంగాణలో కాంగ్రెస్ కు 16 సీట్లు ఖాయం: వీహెచ్


వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో 16 సీట్లు ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు జోస్యం చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన సోనియాగాంధీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. లోక్ సభలో తెలంగాణ ముసాయిదా బిల్లు ఆమోదం పొందడం పట్ల వీహెచ్ ఆనందం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News