: బిల్లుకు 38 సవరణలు ఆమోదం పొందాయి: కమల్ నాథ్


లోక్ సభలో ఏపీ విభజన బిల్లుకు మొత్తం 38 సవరణలు ఆమోదం పొందాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ తెలిపారు. అయితే, బిల్లు విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబించిందని ఆరోపించారు. కాగా, రేపు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు.

  • Loading...

More Telugu News