ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఏపీఎన్జీవోల మహాధర్నా కార్యక్రమం ముగిసింది. సమైక్యాంధ్రప్రదేశ్ కోరుతూ ఏపీఎన్జీవోలు రెండు రోజుల మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు.