: కొనసాగుతున్న లోక్ సభ.. మాట్లాడుతున్న సుష్మ


మూడవసారి వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్ సభ సమావేశాల లైవ్ ను అర్ధాంతరంగా ఆపివేయడంతో సభ వాయిదా పడినట్లు అందరూ అనుకున్నారు. కానీ, ప్రస్తుతం లోక్ సభ కొనసాగుతుందని, మొదలైన వెంటనే సుశీల్ కుమార్ షిండే మాట్లాడాక.. బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ మాట్లాడుతున్నారని తెలుస్తోంది. అయితే, సమావేశాల లైవ్ ను కావాలనే స్పీకర్ ఆపివేయించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News