: ముఖ్యమంత్రి రాజీనామాకు తాత్కాలికంగా తెర?


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాకు తాత్కాలికంగా తెర పడింది. విభజన బిల్లుపై లోక్ సభలో చర్చ తర్వాతే తన రాజీనామాపై సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేపు ఉదయం 10.45 గంటలకు కిరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

  • Loading...

More Telugu News