: విభజన బిల్లుపై చర్చ రేపటికి వాయిదా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై చర్చ రేపటికి వాయిదా పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ మధ్యాహ్నం 3 గంటలకు లోక్ సభ ప్రారంభం కాగానే బడ్జెట్ పై చర్చించే అవకాశం ఉంది. దీంతో, టీబిల్లుపై చర్చను రేపు చేపట్టే అవకాశాలున్నాయి.