: సుష్మాస్వరాజ్ ను కలిసిన కేసీఆర్ 18-02-2014 Tue 13:36 | ఈ రోజు పార్లమెంటు ఆవరణలో బీజేపీ అగ్రనేత సుష్మాస్వరాజ్ ను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలిశారు. విభజన బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కేసీఆర్ కోరారు. లోక్ సభ వాయిదా పడిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.