: ఢిల్లీ రాంలీలా మైదానంలో హోరెత్తుతున్న సమైక్యాంధ్ర


ఢిల్లీలోని రాంలీలా మైదానంలో సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తుతున్నాయి. ఏపీఎన్జీవోలు రెండో రోజు కూడా ధర్నా కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు మిగిలిన సీమాంధ్ర 13 జిల్లాల ఏపీఎన్జీవోలు భారీ సంఖ్యలో ఉద్యోగులు తరలి రావడంతో రాంలీలా మైదానం నినాదాలతో హోరెత్తింది. దీంతో రాంలీలా మైదానంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

  • Loading...

More Telugu News