: వాయిదా అనంతరం లోక్ సభ ప్రారంభం.. మూడు గంటల వరకు వాయిదా


పన్నెండు గంటల సమయంలో వాయిదా పడిన అనంతరం లోక్ సభ మరోసారి ప్రారంభమైంది. ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ఎంపీలు ఆందోళన, నినాదాలు చేస్తూ స్పీకర్ వెల్ లోకి వచ్చారు. దాంతో, సభ సజావుగా జరిగేందుకు వీలులేకపోవడంతో కొద్ది నిమిషాలకే స్పీకర్ సభను మూడు గంటల వరకు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News