: రాజ్యసభ వాయిదా
వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ మరో సారి వాయిదా పడింది. సభ ప్రారంభ అయిన వెంటనే సీమాంధ్ర ఎంపీలు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ను చుట్టుమట్టే ప్రయత్నం చేశారు. వీరంతా సభలో తీవ్ర ఆందోళనకు దిగారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.