: హర్షకుమార్ అవిశ్వాస తీర్మానం చేపట్టని స్పీకర్
యూపీఏ ప్రభుత్వంపై ఎంపీ హర్షకుమార్ ఈ ఉదయం ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టేందుకు లోక్ సభ ఆర్డర్ లో లేదని స్పీకర్ మీరాకుమార్ సభలో వెల్లడించారు. ఎన్ని రోజుల నుంచో పెండింగ్ లో ఉన్న హర్షకుమార్ తీర్మానం చర్చకు రాకుండానే పక్కకు వెళ్లింది. మరోవైపు తీర్మానంపై చర్చ చేపట్టాలని సీమాంధ్ర మంత్రులు వెల్ లోకి వచ్చి కోరారు.