: 'తెహల్కా' ఎడిటర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా


'తెహల్కా' ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ బెయిల్ పిటషన్ పై విచారణను గోవా హైకోర్టు మార్చి 4కు వాయిదా వేసింది. కాగా, ఇదే కేసులో తేజ్ పాల్ పై అత్యాచార యత్నం అభియోగం మోపిన గోవా పోలీసులు నిన్న చార్జ్ షీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News