వాయిదా అనంతరం లోక్ సభ, రాజ్య సభలు ప్రారంభమయ్యాయి. యథాప్రకారం ఉభయ సభల్లో సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు ఆందోళన చేపట్టారు. సభలను నినాదాలతో హోరెత్తిస్తున్నారు.