: దిగ్విజయ్ తో తెలంగాణ మంత్రులు భేటీ
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో ఢిల్లీలో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. లోక్ సభలో ఈ రోజు టీ బిల్లుపై చర్చ నేపథ్యంలో దిగ్విజయ్ ను కలిసిన టీ మంత్రులు, ఎలాగైన బిల్లును పాస్ చేయించాలని కోరనున్నారు.