ప్రధాని మన్మోహన్ సింగ్ తో సాయంత్రం నాలుగు గంటలకు జీవోఎం సభ్యులు భేటీ కానున్నారు. జీవోఎంతో భేటీ తర్వాత లోక్ సభలో ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.