: పార్లమెంటు గేటు వద్ద సీమాంద్ర టీడీపీ ఎంపీల ఆందోళన


సస్పెండైన ఎంపీలు పార్లమెంటులోకి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో, వారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంతో, సీమాంధ్ర టీడీపీ ఎంపీలు పార్లమెంటు గేటు వద్దే బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News