: అద్వానీతో బీజేపీ సీనియర్ నేతల భేటీ


పార్లమెంటులోని అద్వానీ కార్యాలయంలో బీజేపీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఈ రోజు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నట్టు సమాచారం. విభజన బిల్లు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో చర్చకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News