: సీమాంధ్ర ఎంపీలు, భద్రతా సిబ్బంది మధ్య వాగ్వాదం


నేడు పార్లమెంటు ఆవరణ యుద్ధ భూమిని తలపిస్తోంది. ఆవరణలోనే కాకుండా, చుట్టుపక్కల కూడా భారీ ఎత్తున భద్రతా దళాలు మోహరించాయి. ఈ నేపథ్యంలో సభ నుంచి సస్పెండైన సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటులోకి వెళ్లే ప్రయత్నం చేశారు. మీపై సస్పెన్షన్ ఉందంటూ వారు లోపలకు వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకుంది. దీంతో, వేటుకు గురైన ఎంపీలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం అక్కడి వాతావరణం ఉద్విగ్నంగా మారింది.

  • Loading...

More Telugu News