: జగన్ విడుదల
ఈ సాయంత్రం పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద అరెస్టయిన వైఎస్సార్సీపీ అధినేత జగన్ కాసేపటి క్రితం విడుదలయ్యారు. పార్లమెంటు ముట్టడి కోసం జంతర్ మంతర్ నుంచి పార్టీ శ్రేణులతో దూసుకువస్తున్న జగన్ ను మార్గమధ్యంలోనే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ అరెస్టు అనంతరం వైఎస్సార్సీపీ కార్యకర్తలు పీఎస్ ఎదుట బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు.