: బొత్స నివాసంలో ముగిసిన కాంగ్రెస్ బచావో భేటీ


పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నివాసంలో కాంగ్రెస్ బచావో భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పార్టీని రక్షించుకోవడం ఎట్లా, తాజా పరిణామాల పట్ల ఎలా స్పందించాలి? అన్న విషయాలపై చర్చించారు. పార్టీ సభ్యులను సీఎం కిరణ్ వైపు చేరకుండా నిలువరించడంపైనా చర్చించినట్టు సమాచారం. ఈ భేటీకి మంత్రులు రామచంద్రయ్య, కన్నా, రఘువీరా, బాలరాజు, ఆనం, కొండ్రు, డొక్కా, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు,

  • Loading...

More Telugu News