: ఈ వారంలో రాజ్యసభలోకి తెలంగాణ బిల్లు
రాజ్యసభ బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్, తెలంగాణ బిల్లులపై చర్చించేందుకు రాజ్యసభలో సమయం కేటాయించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ వెల్లడించారు. దీంతో ఈ వారంలో రాజ్యసభలోకి రాష్ట్రవిభజన బిల్లు అడుగుపెట్టనుంది.