: ముగిసిన చిదంబరం బడ్జెట్ ప్రసంగం
ఆర్థిక మంత్రి చిదంబరం లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. చిదంబరం సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కు స్పీకర్ మీరాకుమార్ ఆమోదం తెలిపారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం రైల్వే బడ్జెట్ పై సభలో చర్చ ప్రారంభమైంది.