: స్విట్జర్లాండులో ఇథియోపియన్ విమానం హైజాక్
ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 707-300 విమానం ఈ ఉదయం హైజాక్ అయింది. దాంతో, స్విట్జర్లాండులోని జెనీవా ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయినట్లు తెలుస్తొంది. అయితే, విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది భద్రంగానే ఉన్నారని ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. అడ్డిస్ అబ్బా నుంచి రోమ్ వెళుతుండగా ఈ ఘటన జరిగిందని ఎయిర్ లైన్స్ పేర్కొంది.