పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో మంత్రులు రఘువీరారెడ్డి, కాసు కృష్ణా రెడ్డి, కొండ్రు మురళీ, శైలజానాథ్, బాలరాజు భేటీ అయ్యారు. విభజన నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు.