: ప్రారంభమైన లోక్ సభ
ఈ రోజు లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు సభలో ప్రవేశపెడుతున్న బిల్లుల వివరాలను మంత్రులు, సభ్యులు చదివి వినిపిస్తున్నారు. సభలో సీమాంద్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్నారు. అయితే, ఆందోళన మధ్యే సభను స్పీకర్ మీరాకుమార్ కొనసాగిస్తున్నారు.