: కావూరి, చిరంజీవి బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకోవాలి: పయ్యావుల
లోక్ సభలో కావూరి, రాజ్యసభలో చిరంజీవి బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఏం చేశారన్నది కాకుండా ప్రజలకు ఏం చేశామన్నదే కావూరి, చిరంజీవి ఈ సందర్భంగా ఆలోచించాలని చెప్పారు. లోక్ సభలో విభజన బిల్లును పెట్టిన నేపథ్యంలో ఢిల్లీలోనే ఉన్న పయ్యావుల పైవిధంగా మాట్లాడారు.