: లంకపై అమెరికా తీర్మానానికి ఐరాస ఆమోదం


శ్రీలంక యుద్ధ నేరాల అంశంపై, అమెరికా, మానవ హక్కుల మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. 25 సభ్య దేశాలు తీర్మానాన్ని సమర్థించగా.. 13 దేశాలు వ్యతిరేకించాయి. జెనీవాలో నేడు ఈ అంశంపై ఓటింగ్ జరిగింది. అయితే, లంకతో పాటు పాకిస్తాన్ కూడా తీర్మానాన్ని వ్యతిరేకించడం గమనార్హం. మరో 8 దేశాలు తటస్థంగా వ్యవహరించాయి. కాగా, ఈ తీర్మానానికి మద్దతు పలికిన భారత్.. పలు సవవరణలు ప్రతిపాదించింది. 

  • Loading...

More Telugu News