గురువారం వాయిదా పడిన అనంతరం ఈ రోజు లోక్ సభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన లోక్ సభ వ్యవహారాల కమిటీ ఈ ఉదయం సమావేశం కానుంది. సభ నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.