: నా గురించి ప్రార్ధించండి: సంజయ్ దత్
'కోర్టు ఇచ్చిన తీర్పును నేను గౌరవిస్తున్నాను. నా గురించి ప్రార్ధించమని అభిమానులని కోరుతున్నాను. ఏమైనా దేవుడు గొప్పవాడు' అన్నారు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెలువరించిన అనంతరం ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంజయ్ కు 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు కొన్ని గంటల కిందట తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా నిశ్చేష్ఠుడైన సంజయ్ పై విధంగా స్పందించాడు.