: రాష్ట్రపతికి కొనకళ్ల నారాయణ లేఖ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ లేఖ రాశారు. పార్లమెంటులో జరిగిన ఘటన దేశానికి తలవంపులు తెచ్చిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఇరు ప్రాంతాల మధ్య స్నేహ పూర్వక వాతావరణంలో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.