: రేపు ఢిల్లీలో మూడు మెట్రో స్టేషన్ల మూసివేత


దేశరాజధాని ఢిల్లీలో రేపు ఏపీఎన్జీవోలు తలపెట్టిన ఆందోళన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మూడు మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఈ మేరకు ఉద్యోగభవన్, సెంట్రల్ స్టేషన్, రేస్ కోర్స్ రోడ్ లోని మెట్రో స్టేషన్లను మూసివేసినట్టు మెట్రో రైల్వే ప్రకటించింది.

  • Loading...

More Telugu News