: చంద్రబాబు అంటే గౌరవం పోయిందంటున్న డీఎస్


పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాను గాడ్సేతో పోల్చడం సరికాదన్నారు. సోనియాపై వ్యాఖ్యలతో బాబు అంటే గౌరవం పోయిందన్నారు. వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరైన చంద్రబాబే అసలైన గాడ్సే అని డీఎస్ అభివర్ణించారు. ఇక పార్లమెంటులో ఎంపీల తీరు విచారకరమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News