: ఆంధప్రదేశ్ అంశంపై మోడీ వ్యాఖ్యలు


హిమాచల్ ప్రదేశ్ లో సుజన్ పూర్ పరివర్తన్ సభలో పాల్గొన్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపైనా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్ముతోందని మండిపడ్డారు. విభజించు- పాలించు మార్కు రాజకీయాలతో ఓటు బ్యాంకు పెంచుకునేందుకు కుయుక్తులు పన్నుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News