: సమన్యాయం అంటూ బాబు మోసగిస్తున్నారు: గండ్ర


ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. బాబు సమన్యాయం అంటూ ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. అఖిలపక్ష భేటీలో విభజనకు ఒప్పుకుని, ఇప్పుడు ఎవరినడిగి విభజిస్తున్నారని బాబు అనడం నవ్వు తెప్పిస్తోందన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన బాబు ఇప్పటికైనా ద్వంద్వ ప్రమాణాలు మానుకోవాలని గండ్ర హితవు పలికారు. బాబు తెలంగాణ బిల్లు ఆమోదానికి సహకరించాలని సూచించారు.

  • Loading...

More Telugu News