: పక్షుల దెబ్బకు వెనుదిరిగిన చైనా విమానం


చైనా విమానాలకు పక్షులు ప్రమాదకరంగా మారాయి. శనివారం చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఒకటి ప్రయాణికులతో వెళుతుండగా.. ఇంజన్ కుడివైపు పక్షులు ఢీకొన్నాయి. దాంతో సాంకేతిక సమస్య తలెత్తింది. పైలట్ వెంటనే బీజింగ్ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. అదృష్టవశాత్తూ ప్రమాదం తప్పిపోయింది. శుక్రవారం కూడా ఇలాంటి ఘటనే ఒకటి చైనాలో జరిగింది.

  • Loading...

More Telugu News