: ఏపీ భవన్ వద్ద ఉద్రిక్తత


ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లగడపాటి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు తెలంగాణ జేఏసీ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో పోటాపోటీ నినాదాలకు తెరదీసిన తెలంగాణ, సమైక్యాంధ్ర జేఏసీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఏపీ భవన్ గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News