: రేపు, ఎల్లుండి రామ్ లీలా మైదానంలో ఏపీఎన్జీవోల మహాధర్నా


రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఏపీఎన్జీవోలు ఢిల్లీ బాట పట్టిన సంగతి తెలిసిందే. వారు రేపు, ఎల్లుండి హస్తినలోని రామ్ లీలా మైదానంలో మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే సమైక్యవాదులు భారీ సంఖ్యలో ఢిల్లీకి చేరుకోగా, రాష్ట్రంలోని పలు పట్టణాల నుంచి ప్రత్యేక రైళ్ళలో పెద్ద సంఖ్యలో సమైక్యవాదులు బయల్దేరారు.

  • Loading...

More Telugu News