అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా లేఖను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపారు. అనంతరం ఢిల్లీ రాజకీయ పరిస్థితులపై రాష్ట్రపతికి గవర్నర్ నివేదించారు.