: ముఖ్యమంత్రితో మంత్రులు, ఎంపీల భేటీ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో మంత్రులు శైలజానాథ్, పితాని సత్యనారాయణ, ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు భేటీ అయ్యారు. విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో హస్తినలో నెలకొన్న పరిణామాలు, బిల్లును అడ్డుకునేందుకు కార్యాచరణ, భవిష్యత్ రాజకీయ పరిణామాలపైన చర్చిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News